నండూరి వారికి మేము ఎంతో ఋణపడివున్నాము! మీ వీడియోస్ చూసి అన్ని పూజలు చక్కగా చేసుకున్నాను. విదేశాల్లో వున్నమావంటివరికి చాలా ఉపయోగకరం. మీకు శతకోటి వందనాలు🙏
శ్రీ వాణి గారు మీ దీపావళి పూజ డెమో వీడియో కోసం చాలా వెయిట్ చేసాం . అప్లోడ్ చేసినందుకు థాంక్యూ సో మచ్🤝👏
మీ videos రావడం లేదని ఎన్ని సార్లు check cheysano అండి .. శ్రీనివాస్ గారిvideos రావడం లేదు అనుకుంటూ open చేస్తుంటే వీడియో వచ్చింది.చాలా సంతోషంగా అనిపించింది గురువుగారు.
మీరు పెట్టే పూజ విధానం కోసం ఇప్పటివరకు ఎదురు చూసాము. చాలా సంతోషం అమ్మ
Thank you so much. పూజ సమయం కూడా పెడితే చాలా సంతోషం అమ్మ.
గురువుగారి వీడియో వచ్చి ఎన్నిరోజులు అయిందో... కనీసం ఒక short పెట్టినా కొంచెం తృప్తిగా ఉండేది. బాగా గుర్తొస్తే పాత వీడియోలే మళ్ళీ చూస్తున్నాం. ఇంతకీ గురువుగారు ఎప్పుడొస్తారమ్మా...
కార్తీక పౌర్ణమి పూజా విధానం డెమో పిడిఎఫ్ పెట్టండి గురువుగారు
Thankyou sir 3 days nunchi chaala sarlu check chesanu. upload chesinandhuku meeku chaala dhanyavaadhalu.
nanduri srinivas peddananagari family ki mariyu channel admin team ki deepavali subhakankshalu🙂🙂
Eamindamma inni rojulu videos pettaledu evari channel lo kuda chala eduru custunamu.
Oka manchi video tho thirigi vachharu.chala santosham Guruvu garu.miku mana channel sabhyulandhariki deepavali subakamkshalu
చాలా చాలా thanks అండీ. మీ videos చూసి నేను బాగా పూజ పద్ధతులు నేర్చుకున్నను. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రతి పది నిమిషాలకు ఒక సరి చెక్ చేశాను మీ వీడియోస్ కోసం షార్ట్స్ కోసం ఇప్పుడు ఇవన్నీ .,.మహాలక్ష్మి పూజ ,షార్ట్స్, గురువుగారి వీడియోస్ చూసాక తృప్తి గ ఉంది మీ వీడియోస్ నాకు ఒక వ్యసనం ల మారిపోయాయి
గురువుగారికి నమస్కారం, మీరు uplode చేసిన వరలక్ష్మి వ్రతం, వినాయకచవితి వ్రతం, ఖడ్గమాల స్తోత్రం పరమ భక్తి తో చేసుకుంటున్నాము అందుకు మీకు మీకుటుంబసభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు, కేదారేశ్వర గౌరీ వ్రతం మా గృహం లో చేసువాలని వుంది దయచేసి మాయందు దయతో కేదారేశ్వర గౌరీ వ్రత పూజా విధానాన్ని వీడియో ద్వారా uplode చేయవసింది గా ప్రార్దిస్తున్నాము. ధన్యవాదములు.
Amma final ga మీ vedio వచ్చేసింది .....మాకు ఇదే దీపావళీ కి మీరు echina బహుమతి......thank you sooo much
Me videos ravatledu ani chala badha padaanu meeru video pettaru chala happy ga vundi andi😊
Chala thanks andi monna dasara navarathri puja demo kuda chusi same as it is chesanu chala baga anipinchindi andulo nenu 9 days fasting lo untanu. Eppudu kuda alage chesthanu diwaliki kuda
శ్రీనివాస్ గారు కి ధన్యవాదములు మి విడీఒ కోసం అడురుచుస్టున్నం
Meku dhanyavadhalu guruvgaru,meru pettina pdf chusi Puja chesukunnanu
@geethadc6675