ఏ వేదాల్లో రాశారు బాబు. దిక్కుమాలిన శాస్త్రాలు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలా పాటించరు. చైనా వాడు వేరే వాస్తు అంటాడు. జపాన్ వాడు ఇంకోటి అంటాడు. బ్రతుకు తెరువు కోసం కొందరు పుట్టించారు. ఇది తెలియని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఘనంగా బ్రతుకుతున్నారు. అన్నీ తెలిసిన ఎన్టీఆర్ దిక్కులేని చావు తో పోయాడు.
@blkvraju4323