Jai durgamma thalli challa ga chudamma thalli🙏🙏🙏🌸🌸
Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha Om Sri matre namaha 🙏🙏🙏🙏🙏
ఓం దుర్గా మాతా కీ జై 🙏❤️🫶 దుర్గా మాతా ఆశీస్సులు అందరికి వూదలనీ అని మన్సుపోరిట్గా కోరుతున్నాను
🙏🙏🙏🙏🙏❤❤jai durga bhavani❤❤🙏🙏🙏🙏🙏
దుర్గా అష్టోత్తర శత నామావళి ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః ఓం సర్వాలోకేశ్యై నమః ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః ఓం సర్వతీర్ధ మయాయై నమః ఓం పుణ్యాయై నమః ॥10॥ ఓం దేవ యోనయే నమః ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణాయై నమః ఓం ఆధారశక్త్యై నమః ఓం అనీశ్వర్యై నమః ఓం నిర్గుణాయై నమః ఓం నిరహంకారాయై నమః ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః ఓం సర్వలోకప్రియాయై నమః ॥20॥ ఓం వాణ్యై నమః ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః ఓం పార్వత్యై నమః ఓం దేవమాత్రే నమః ఓం వనీశ్యై నమః ఓం వింధ్య వాసిన్యై నమః ఓం తేజోవత్యై నమః ఓం మహామాత్రే నమః ఓం కోటిసూర్య సమప్రభాయై నమః ఓం దేవతాయై నమః ॥30॥ ఓం వహ్నిరూపాయై నమః ఓం సతేజసే నమః ఓం వర్ణరూపిణ్యై నమః ఓం గుణాశ్రయాయై నమః ఓం గుణమధ్యాయై నమః ఓం గుణత్రయవివర్జితాయై నమః ఓం కర్మజ్ఞాన ప్రదాయై నమః ఓం కాంతాయై నమః ఓం సర్వసంహార కారిణ్యై నమః ఓం ధర్మజ్ఞానాయై నమః ॥40॥ ఓం ధర్మనిష్టాయై నమః ఓం సర్వకర్మవివర్జితాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం కామాసంహంత్ర్యై నమః ఓం కామక్రోధ వివర్జితాయై నమః ఓం శాంకర్యై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంతాయై నమః ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః ఓం సుజయాయై నమః ॥50॥ ఓం జయాయై నమః ఓం భూమిష్ఠాయై నమః ఓం జాహ్నవ్యై నమః ఓం జనపూజితాయై నమః ఓం శాస్త్రాయై నమః ఓం శాస్త్రమయాయై నమః ఓం నిత్యాయై నమః ఓం శుభాయై నమః ఓం చంద్రార్ధమస్తకాయై నమః ఓం భారత్యై నమః ॥60॥ ఓం భ్రామర్యై నమః ఓం కల్పాయై నమః ఓం కరాళ్యై నమః ఓం కృష్ణ పింగళాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం నారాయణ్యై నమః ఓం రౌద్ర్యై నమః ఓం చంద్రామృత పరివృతాయై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం ఇందిరాయై నమః ॥70॥ ఓం మహామాయాయై నమః ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః ఓం కామిన్యై నమః ఓం కమలాలయాయై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం కలాతీతాయై నమః ఓం కాలసంహారకారిణ్యై నమః ఓం యోగానిష్ఠాయై నమః ఓం యోగిగమ్యాయై నమః ॥80॥ ఓం యోగధ్యేయాయై నమః ఓం తపస్విన్యై నమః ఓం జ్ఞానరూపాయై నమః ఓం నిరాకారాయై నమః ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః ఓం భూతాత్మికాయై నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశ్యై నమః ఓం భూతధారిణ్యై నమః ఓం స్వధానారీ మధ్యగతాయై నమః ॥90॥ ఓం షడాధారాధి వర్ధిన్యై నమః ఓం మోహితాయై నమః ఓం శుభయై నమః ఓం శుభ్రాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం మాత్రాయై నమః ఓం నిరాలసాయై నమః ఓం నిమగ్నాయై నమః ఓం నీలసంకాశాయై నమః ఓం నిత్యానందిన్యై నమః ॥100॥ ఓం హరాయై నమః ఓం పరాయై నమః ఓం సర్వజ్ఞానప్రదాయై నమః ఓం అనంతాయై నమః ఓం సత్యాయై నమః ఓం దుర్లభ రూపిణ్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం సర్వగతాయై నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః ॥ 108 ॥
Amma ni call an I choopu makutumbam paina choopinchutalli sri matre namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai Durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli Jai durgama talli
Jai durgamma thalli kapadamma naa kodukuni naa kodukki 100 years ayishuni arogyanni ivvamma thalli 🙏🙏🙏
Jai durgamma thalli 🙏🙏🙏🌸🌸
Sri maha Durga matha ashishulu andariki vudalanee Ani mansuporitga korukutunanu 🙏❤️🫶🙏
Amma durgamma thalli..karunichi kapadu rakshinchi talli..
Jai sri mathaji namo namaha
🙏🏾 జై శ్రీ దుర్గా మాతవేనమః రక్షమామ్ రక్షమామ్ రక్షమామ్ పాహి 🙏🏾
🙏🏾🍀 ఓం జై శ్రీ షిర్డీ నివాసా సాయినాధా నమో నమః🍀
Na bharta ni nannu kalupu talli na bharta nenu anyonyanga vndetattu devinchu tallii🙏🌺🙏🌺🙏🙏😍🙏😍🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏
Jai durgamma thalli kapadamma thalli durgamma 🙏🙏🙏🙏🙏
OM sri Durga Devi namah ☘️🌹🌺🌸🍎🙏
నమో నమః దుర్గమ్మ తల్లీ శరణం నమామి
🕉️Om namo durga mathaya namah 🌸🌼🌺🙏
@Sahithivlogs456