Loading...

ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరుగుదలతో వచ్చే సమస్యలు

575 11________

ప్రోస్టేట్ గ్రంథి అనేది పురుష పునరుత్పత్తి అవయవం, ఇది స్పెర్మ్ (వీర్యం) కణాలను పోషించడానికి మరియు రక్షించడానికి ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. 50 సంవత్సరాల వయస్సులో, ప్రోస్టేట్ గ్రంధి పెరగడం వల్ల యూరిన్‌లో కొన్ని రకాల లక్షణాలు పెరుగుతాయి. అసలు ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరుగుదల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ సమస్య నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు అవసరమనే విషయాలను గురించి మలక్‌పేట్‌ యశోద హాస్పిటల్స్‌ డా. D. కాశీనాథం గారు (కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్) తన మాటల్లో తెలియజేశారు.

For more information on medical treatment, call us at +91-9355644884

#Prostate #Enlargedprostate #Prostatecancer #Radicalprostatectomy #Menshealth #Prostatecare #Sexualproblems #Andrology #PatientCare #Healthcare #YashodaHospitals #Hyderabad

コメント