
మూత్రంలో ప్రోటీన్ నష్టానికి కారణాలేమిటి?
1175回視聴・高評価数33
33________
వ్యాధులతో పోరాడటానికి, ద్రవ సమతుల్యతను నియంత్రించడానికి మరియు కండరాలు, ఎముకలను అభివృద్ధి చేయడంలో ప్రోటీన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కాలక్రమేణా మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ పరిమాణం పెరగడం కిడ్నీ సమస్య లేదా మరొక అనారోగ్యానికి సంకేతంగా చెప్పవచ్చు. అసలు మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ అవ్వడానికి గల కారణాలు ఏమిటి? ఈ సమస్య నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు అవసరమనే విషయాలను గురించి మలక్‌పేట్ యశోద హాస్పిటల్స్ డా. శశి కిరణ్ A గారు (కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్) తన మాటల్లో తెలియజేశారు.
For more information on medical treatment, call us at +91-9355644884
#Urineprotein #Kidneyfailure #Dialysis #Kidneydisease #Protein urine #KidneyTests #Urinalysis #PatientCare #Healthcare #YashodaHospitals #Hyderabad
コメント